'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాలో లవ్ సీన్స్ చాలా బాగా వచ్చాయని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ కాపీని నాగార్జున చూశారట. సినిమా అవుట్ ఫుట్ పట్ల నాగ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడని సమాచారం. ముఖ్యంగా లవ్ సీన్స్ లో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ కూడా సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందట..