తాజాగా బాలయ్య నిర్మాత సైతం ఓ ఆర్దిక వివాదంలో ఇరుక్కోవటంతో ...అందరి దృష్టీ ఆ సినిమాపై పడింది. దాంతో ఈ సినిమా విడుదలకు ముందే ఏ సమస్యలున్నా.. అవన్నీ క్లియర్ చేసుకోవాలని బాలయ్య నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డికి అల్టిమేటం ఇచ్చాడట. లేదంటే తీరా విడుదల రోజు సినిమాకి క్లియరెన్స్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పారట.