తెలుగు చిత్ర పరిశ్రమలో అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో సినిమాలో నటిస్తూ కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. అందంతో, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ భామ. సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది ఈ భామ.