తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో రాజేంద్ర ప్రసాద్ గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే తాజాగా ఆయన నటించిన చిత్రం ‘గాలి సంపత్’. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ మధ్య ఎందుకో తాను తెరకెక్కించే దాదాపు అన్ని సినిమాల్లోనూ అడిగి మరీ రాజేంద్రప్రసాద్ను అనిల్ పెట్టుకుంటున్నాడు.