ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో దిల్ రాజు గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక ప్రస్తుతం ఉన్న తెలుగు అగ్ర నిర్మాతల్లో దిల్‌రాజు ఒకరు. ఈయన కేవలం నిర్మాత మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్ అలాగే ఎగ్జిబిటర్ కూడా. అయితే ఈ ఏడాది దిల్‌రాజుకు పెద్దగా కలిసొచ్చినట్లు అనిపించడం లేదు.