తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలే ఎక్కువ గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. తాజాగా విడుదలైన జాతితర్నాలు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద షేక్ చేస్తుంది. అనుదీప్ కేవీ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో ఫరియా అబ్దుల్లా నటీనటులుగా వచ్చిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ‘జాతిరత్నాలు’ చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.