అన్నీ రిజెక్ట్ చేసిన కథలనే ఎంచుకుంటూ శర్వానంద్ తమ అభిమానులకు కోపం తెప్పిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు దీంతో ఆయన అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.