బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు లిస్టులో తెలుగులో అగ్రహీరోలైన బాలకృష్ణ, చిరంజీవి మాత్రమే మిగిలారు. ఇపుడు ఆ లోటును వీళ్లతో సినిమాలు తెరకెక్కించి తీర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట.ఇప్పటికే దిల్ రాజు ఈ హీరోల ఇమేజ్ తగ్గ కథలను రెడీ చేయించే పనిలో ఉన్నట్టు సమాచారం..