జాతిరత్నాలు మూవీతో వచ్చిన టాక్‌తో ప్రముఖ బ్యానర్స్ అయిన 'యువీ క్రియేషన్స్', 'సితార ఎంటర్టైన్మెంట్స్'లో సినిమాలు చేయాలని నవీన్‌ను సంప్రదించగా.. టాప్ బ్యానర్స్ కావడంతో ఏ మాత్రం ఆలోచించుకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట...