వంటలక్క ఫ్యాన్స్ ఇప్పుడు బాధలో ఉన్నారు. దీపక్కకు ఏమైందన్న ప్రశ్న ఇప్పుడు వారిలో మెదులుతోంది. అయితే వారు ఫీల్ అవ్వడం వెనుక ఒక కారణం ఉంది.అదేంటంటే ప్రేమి విశ్వనాథ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు.కానీ ఈ మధ్య ఆమె సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వస్తోంది..