మోసగాడు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ... ఒక సారి జగన్ అన్నను కలిసిన సమయంలో విరానిక త్వరలో నాల్గవ బేబీకి బర్త్ ను ఇవ్వబోతున్నట్లుగా చెప్పారు.అప్పుడు వెంటనే ఆయన స్టాప్ అబ్యూజింగ్ మై సిస్టర్.. మీకు పిల్లలు చాలు ఇంక కనకండి అని అనేశారు.  ఆయన ఆన్న మాటలకు మేము అప్పుడు ఎంతగానో నవ్వుకున్నాము అని విష్ణు తెలిపాడు...