ఎస్ ఎస్ రాకమౌళి  దృశ్యం 2 సినిమా చూసి దర్శకుడు జీతూ జోసెఫ్‌కి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో డైరెక్షన్, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, యాక్టింగ్ ఇలా ప్రతీ విభాగం అద్భుతం అంటూ తెలిపారు. అలాగే దృశ్యంకి దృశ్యం 2కి మధ్య ఉన్న స్టోరి ప్లాట్ గురించి డీటేయిల్డ్‌గా డిస్కస్ చేశారు రాజమౌళి..