ఈ శుక్రవారం మార్చి 19వ తేదీన నాడు "మోసగాళ్లు", "చావు కబురు చల్లగా" వంటి భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. "ఇదే మా కథ", "శశి" వంటి చిన్నపాటి సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి.