మెగాస్టార్ చిరంజీవి తన 153వ చిత్రంగా లూసీఫర్ సినిమాను రీమేక్ గా మోహన్ రాజు తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాకు ఆర్.బి.చౌదరి ఎన్.వి.ప్రసాద్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.