యంగ్ టైగర్‌పై ట్వీట్స్ రూపంలో ప్రశంసలు గుప్పించింది శ్రీరెడ్డి. 'అభిమానులను తన కుటుంబంలా చూసుకునే ఒకే ఒక్క దమ్మున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ గారు'' అంటూ మొదటి పోస్ట్ పెట్టిన ఆమె, ఆ వెంటనే ''ఆడవారిని అమ్మా అని పిలిచే మీ సంస్కారానికి నా జీవితాంతం మీకు అభిమానిగా ఉంటాను సార్. ఇందుకే ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. జై ఎన్టీఆర్''..అంటూ ట్వీట్స్ చేసింది..