"సారంగదరియా"అదే పాటను అక్కినేని కోడలు సమంత విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సంచలనాలను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలోని ఈ పాట విడుదలైన 14 రోజులలోనే 50 మిలియన్ వ్యూస్ క్లబ్ లో చేరింది.