తాజాగా ఈ స్టార్ హీరోలు ఇద్దరు కలిసి సిక్కిం ట్రిప్ వెళ్లారు. ఈ విషయాన్ని మంచు వారసురాలు లక్ష్మీప్రసన్న తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు