సారంగదరియా పాట జానపద గీతాలను సినిమాల్లో వాడకంపై చర్చకు తెరలేపింది. సినీ జీవులు జానపదాలను దోచుకుంటున్నారన్న వాదన మొదలైంది.