తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలోకి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా “ఏం మాయ చేశావే”సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమంత కుర్రకారుల మనసులను మాయ చేసింది.