బుల్లితెరపై యాంకర్ సుమ గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది. అయితే అందరిలాగే యాంకర్ సుమ కూడా తన కెరీర్ లో ఎన్నో ఎదురు దెబ్బలు, ఒడిదుడుకులు ఎదుర్కొని టివి రంగంలో నిలదొక్కుకుని స్టార్ యాంకర్ అయింది.