తెలుగు చిత్ర పరిశ్రమలో లేడి ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ అనుష్క. గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ సినిమాలో అల్లు అర్జున్ చేసిన గోనా గన్నారెడ్డి పాత్ర హైలెట్గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాలో అల్లు అర్జున్.. తెలుగు భాష లెక్క నేను ఈడా ఉంటా.. ఆడా ఉంటా అని చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయింది.