తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుత టాలీవూడ్ హీరోలు కథను బట్టి టాలీవూడ్ నుండి బాలీవూడ్ లోకి అడుగులు వేస్తున్నారు. ఇక తెలుగులో అభిమానులను సంపాదించుకున్న చాలా మంది హీరోలు బాలీవుడ్ బాట పట్టిన విషయం తెలిసిందే.