అల్లు అరవింద్, బన్నీవాసు సంయుక్తంగా GA2 బ్యానర్ పై నిర్మించిన "చావు కబురు చల్లగా" చిత్రం యొక్క డిజిటల్ హక్కులను 'ఆహా' ఓటీటీ ప్లాటుఫారం సొంతం చేసుకుందని విశ్వసనీయ సమాచారం. థియేటర్లలో విడుదలై 3-4 వారాల సమయం గడిచిన తరువాత చావు కబురు చల్లగా 'ఆహా' ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ వేదికగా విడుదలకానుంది.