మోసగాళ్ళు ప్రిరిలీజ్ ఈవెంట్ లో భాగంగా రానా మాట్లాడుతూ...మోసగాళ్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు రావడానికి ముఖ్య కారణం మంచు విష్ణు. నాకు ఫోన్ చేసి ఈవెంట్కు రావాలని బెదిరించాడు. దాంతో రావడం తప్పలేదు. మంచు విష్ణుకు నాకు చాలా మంచి రిలేషన్ ఉంది. ఆ కారణంగానే తాను ఆ చొరవ తీసుకొన్నాడనే విధంగా రానా మాట్లాడారు...