ఏప్రిల్ 13న ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ లాంఛనంగా ప్రారంభం కానుంది. ఆ తర్వాత మొదలయ్యే రెగ్యులర్ షూట్ కంటిన్యూస్ గా కొనసాగుతుంది.. డిసెంబర్ చివరి నాటికి మొత్తం సినిమా కంప్లీట్ చేసి 2022 ఏప్రిల్ 29న ఈ మూవీని థియేటర్లో రిలీజ్ చేయనున్నట్లు లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్.