మార్చి 27న చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ట్రిపుల్ ఆర్ నుంచి ఈ ఏడాది కూడా బర్త్ డే గిఫ్ట్ రెడీ అవుతోందట. రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ వస్తున్న చిత్ర యూనిట్.. చరణ్ కోసం స్పెషల్ పోస్టర్ లేదా ఓ గ్లిమ్స్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలానే 'ఆచార్య'లో చరణ్ పోషిస్తున్న 'సిద్ధ' పాత్రకు సంబంధించిన టీజర్ కూడా సిద్ధం చేస్తున్నారట...