రాహుల్ రామకృష్ణ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు.. తనకు ప్రియదర్శితో గత 12 సంవత్సరాల నుంచి పరిచయం ఉందని జాతిరత్నాలు సినిమాతోనే నవీన్ పోలిశెట్టితో పరిచయం ఏర్పడిందన్నాడు. కాగా సినిమాల్లోకి రాకముందు జర్నలిస్ట్ గా పని చేశానని, సినిమా రిపోర్టర్ అవ్వాలని భావించి ఇండస్ట్రీకి వచ్చి, చివరకు సినిమాలలో హాస్య భరిత పాత్రలలో చేస్తున్నానని చెప్పాడు..