హిందీ బిగ్ బాస్ 7 విన్నర్, బాలీవుడ్ హీరోయిన్ గౌహర్ ఖాన్ కరోనా పాజిటివ్ వచ్చినా కానీ.. షూటింగ్ లో పాల్గోంది.  దీంతో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ ఆమెపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. కరోనా వచ్చినా… డాక్టర్ల సూచనలను పట్టించుకోకుండా.. సినిమా షూటింగ్ లో పాల్గొందని బీఎంసీ అధికారి తెలిపారు. దాంతో ఈమెపై జీఎంసీ అధికారులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసారు..