"విమానాశ్రయంలో రాజమౌళి ని నేను కలిశాను. తదుపరి సినిమా లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అని అడిగాను. కావాలంటే కాల్ షీట్ కూడా అడ్జెస్ట్ చేసుకుంటానని రాజమౌళికి నేను మాటిచ్చాను. ఐతే ఒక్క వారం లోనే రాజమౌళి నుంచి నాకొక ఫోన్ కాల్ వచ్చింది. ఆయన నాకు సీత పాత్ర గురించి చెప్పారు. ఆ విధంగా నేను ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నాను," అని అలియా భట్ చెప్పారు.