చిత్ర పరిశ్రమలో మోహన్ బాబు, సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ గా పేరొందిన మోహన్ బాబుకి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మంచి స్నేహితుడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పెదరాయుడు అఖండ విజయాన్ని అందుకుంది.