చిత్ర పరిశ్రమకి ఎంతో మంది నటులు పరిచయం అవుతుంటారు. కానీ అందులో కొందరికి మాత్రమే మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే కరోనా సమయంలో ఎంత మంది నటులు చనిపోయారో.. అలాగే 2015లో కూడా అంతే మంది నటులు ప్రాణాలు కోల్పోయారు. జనవరి 4న కేన్సర్ తో ఆహుతి ప్రసాద్ చనిపోయారు.