చిత్ర పరిశ్రమలో యాంకర్ సుమ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇటు బుల్లితెరపై.. అటు వెండి తెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ సుమకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలోనే హీరోయిన్లు కూడా కుళ్లుకునే రేంజ్లో సంపాదిస్తుంది. వాళ్ల కంటే ఎక్కువగా ఇమేజ్ తెచ్చుకుంది సుమ.