రామ్ చరణ్ సినీ కెరియర్ లో కొన్ని అనుకోని కారణాల చేత రామ్ చరణ్ మరియు సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో ఒక మంచి మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేశారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా ప్రారంభం అయితే అయ్యింది కాని రెగ్యులర్ షూటింగ్ మాత్రం జరుపుకో లేకపోయింది.