తెలుగు చిత్ర పరిశ్రమలో అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అఖిల్ తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రీకరణ చేస్తున్నారు. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో లవ్ సీన్స్ చాలా బాగా వచ్చాయని తెలుస్తోంది.