చిత్ర పరిశ్రమలో విజయం ఒకేసారి అందరికి వారించదు. కొందరికి మాత్రమే తొలి ప్రయత్నంతోనే విజయం దక్కుతుంది. ఆలా విజయం దక్కిన వాళ్ళల్లో నాగ్ అశ్విన్ ఒక్కరు. ఇతను దర్శకుడిగా సినిమాలు తక్కువే తీసినా స్టార్ డైరెక్టర్ హోదా దక్కించుకున్నాడు. ఇతడి డైరెక్షన్ లో వచ్చిన ఎవడే సుబ్రమణ్యం ఎబో యావరేజ్ గా నిలిస్తే, కీర్తి సురేష్ ని పెట్టి సావిత్రి జీవిత కథ ఆధారంగా తీసిన మహానటి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.