ఆహా స్ట్రీమింగ్ యాప్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆదరణ గురించి అందరికీ తెలిసిందే. లాక్డౌన్ సమయంలో ఆహా యాప్‌కు సబ్స్క్రైబర్స్ వెల్లువెత్తారు. కొత్త కంటెంట్, చిన్న సినిమాలు, భిన్న కాన్సెప్ట్‌లతో వచ్చిన చిత్రాలను ఆహాలోకి తీసుకొచ్చారు. సినిమాలే కాకుండా కొత్త కొత్త షోలను కూడా తీసుకొచ్చారు. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఆహా అన్ని రకాల పాత్రలను చేస్తోంది. ప్రస్తుతం ఆహాలో కొత్త సినిమాల సందడి ఓ రేంజులో చేశారు..