బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.. '25 ఏళ్ల క్రితం అక్కినేని నాగార్జున నటించిన సినిమాలో ఓ పాటకి కొరియోగ్రఫీ చేశాను. అప్పుడు నాగ్‌తో ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకూ ఆ స్నేహం కొనసాగుతూనే ఉంది. అప్పుడు నాగ్‌తో.. ఇప్పుడు ఆయన వండర్ ఫుల్ కుమారుడిని డైరెక్ట్ చేస్తున్నాను. ఇది కమర్షియల్ యాడ్' అని ఫుల్ హ్యాపీతో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు చైతుతో దిగిన ఫొటోను ఫరా షేర్ చేశారు.