న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం 'శ్యామ్ సింగరాయ్'.. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా క్లైమాక్స్ లో ఓ గెస్ట్ రోల్ ఉందట. ఆ రోల్'లో క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కనిపించనున్నాడని తెలుస్తోంది.