ఉప్పెన సినిమా ఓటీటీపై కూడా ఓ క్లారిటీ వచ్చింది. ఈనెల 24న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.దీంతో మరోసారి ఈ సినిమాను మరోసారి మోబైల్స్లో చూడోచ్చిని మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.