టాలీవుడ్ కి చెందిన పలు సినిమాల్లో వస్తువులు కూడా ముఖ్య పాత్రలు పోషించాయి.. ఉదాహరణకు సునీల్ మర్యాద రామన్న సినిమాలో సైకిల్, ఇక రీసెంట్ హిట్ క్రాక్ లో 50 రూపాయల నోటు, మీకు, మామిడు కాయ..వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి..