పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ సాధించిన బద్రి సినిమాలో కనిపించే పాప ఉత్తేజ్ కూతురు చేతన. ఈ అమ్మాయి 2017 లో పిచ్చిగా నచ్చావ్ సినిమా ద్వారా హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటిల్ కూడా అయింది.