వైవిఎస్ చౌదరి మొదట దేవదాసు చిత్రానికి అల్లు అర్జున్ ను సెలక్ట్ చేసుకున్నాడట. కానీ బన్నీ అప్పటికే ఆర్య సినిమాకు డేట్స్ ఇవ్వడంతో ఇక ఈ సినిమాను రామ్ తో చేయించాడు వైవిఎస్ చౌదరి.