తెలుగు ఇండస్ట్రీలో జీవిత కథ ఆధారంగా సినిమాలు తీసే వాటి సంఖ్య ఎక్కువౌతున్నాయి. ప్రతి హీరోకి తనలోని పూర్తి నటనను చూపించే సినిమా ఏదో ఒకటి ఉంటుంది. ఇంటర్వ్యూలలో సినీ హీరోలు చెబుతూ ఉంటారు. ఆ సినిమా వల్లే నా కెరియర్ ప్రారంభమైందని, ఆ సినిమానే నాకు బెస్ట్ అని చెబుతూ ఉంటారు.