ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే సరిపోతుంది. చిన్న వయసులోనే స్టార్ హీరో, హీరోయిన్లుగా మారిన వారి సంఖ్య చాలానే ఉంది. సినీ కెరీర్ స్టార్ట్ చేయడానికి వయసుతో సంబంధం లేకుండా తమ టాలెంట్‌ను ఫ్రూవ్ చేసుకుంటున్నారు.