సాధారణంగా ఒక్క సినిమా విజయవంతం కావాలంటే హీరో హీరోయిన్లతో పాటు, సంగీత దర్శకుడు కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తాడు. అయితే ఏ హీరోయిన్, హీరో ఎక్కువగా రెమ్యునేషషన్ తీసుకుంటారో అని తెలుసుకుంటూ ఉంటాం. అయితే సినిమాకు ప్రాణం పొసే సంగీత దర్శకులు కూడా ఎక్కువగా రెమ్యునేషషన్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఎవరో ఎంత తీసుకుంటారో ఒక్కసారి చూద్దామా.