తెలుగు చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్ సాయి కుమార్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన కొడుకు ఆది కూడా ఇప్పుడు సినీ రంగంలో రాణిస్తున్నారు. ఆది హీరోగా ప్రేమ కావాలి మూవీ స్టార్ట్ అయింది. హీరోయిన్ గా ఢిల్లీకి చెందిన ఇషా చావ్లా ను సెలెక్ట్ చేసారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా సెలెక్ట్. మ్యూజిక్ డైరెక్టర్ గా అనూప్ రూబెన్స్. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేసారు.