చిత్ర పరిశ్రమలో కొన్ని సూపర్ హిట్ జోడీలు ఉన్నాయి. వారిద్దరి కాంబినేషన్ లో ఏ సినిమా వచ్చిన ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. ఇక సౌందర్య, వెంకటేష్ జోడి ఎప్పటికి ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. అయితే అప్పట్లో చిత్ర పరిశ్రమలో సౌందర్యకి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.