తాజాగా నాగబాబు రఫ్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఇది ఫ్యాన్స్ కు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏ సినిమా కోసం నాగబాబు ఇలా మారాడో తెలుసుకునేందుకు ఆరాలు తీస్తున్నారు. అతి త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. ఏది ఏమైనా కూడా నాగబాబు మళ్లీ ఇలా సినిమాలు చేయడం పై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రౌడిగా కనిపిస్తున్న ఆ లుక్ పై రక రకాల కామెంట్లు కూడా వస్తున్నాయి..