చిత్ర పరిశ్రమలో ఎప్పుడు కొత్త కొత్త ఆనవాయితీలు పుట్టుకొస్తుంటాయి. ఈ రోజుల్లో సినిమా ఎలా తీసాం అనేది కాదు తీసిన సినిమాను ఎంత బాగా ప్రమోట్ చేసుకున్నాం అనేది మ్యాటర్. మొన్నటికి మొన్న విడుదలైన జాతి రత్నాలు సినిమాకు ప్రమోషన్ అంత బాగా చేసారు కాబట్టే సినిమా ఈ రోజు ఇంత పెద్ద విజయం సాధించింది.