బుల్లితెరపై యాంకర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి మాటలతో ప్రేక్షుకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక మూడు పది ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకొని బుల్లితెర నటులు కొంత మంది ఉన్నారు. వాళ్ళు ఎవ్వరో ఒక్కసారి చూద్దామా. బుల్లితెర పై ప్రముఖ మేల్ యాంకర్ గా కొనసాగుతున్న ప్రదీప్ వయసు ఇప్పటికే 34 సంవత్సరాలు.